నీద్ర రావడం లేదని...
అలా ఆరు బయటకు వెళ్లాను...
కబుర్లు చెప్పే గాలులు..
ఊసులు చెప్పే ఆకులు...
కథలు చెప్పే జాబిలమ్మా...
నాకు ఎదురు పడ్డాయి అవి కూడా నిద్దర రాకతిరుగుతున్నాయి...
కొన్ని గుర్తులు, కొన్ని జ్ఞాపకాలు.రాలుతున్నా పువ్వులను పోగేసుకుంటూ..
రేయంతా నీవు నా తోడుగా..
కాలమే తెలియని పరుగులు పెడుతూ గడిపా...
- శ్రీనివాస్ చారీ
No comments:
Post a Comment